Health

మీ చేయూత - పేదల జీవితాలలో వెలుగులు…..

ప్రియమైన దాతలకు, సహృదయులకు నమస్కారాలు..

TPSS సంస్థ నిరుపేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి అవిరళంగా కృషి చేస్తోంది. వారి ఆరోగ్యం, చదువు, ఆర్థిక స్వావలంబన కోసం TPSS నిరంతరం పాటు పడుతుందని తెలియచేయడానికి ఎంతగానో గర్విస్తున్నాం.. ఈ ప్రయత్నంలో కేవలం దాతల విరాళాలే కాకుండా, మా సంస్థకు సహకరిస్తున్న సభ్యులు కూడా తమ వంతు నెల నెలా ఆర్థిక సహకారాన్ని అందచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అనారోగ్యం పాలవుతున్న వారికి వైద్య సహాయం అందించాలన్నా, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలవాలన్నా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనివ్వాలన్నా, మీలాంటి దాతల సహాయం ఎంతో అవసరం.

మీరు కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములై మీ వంతు విరాళాలు అందించడం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు వైద్య, విద్యా తదితర రంగాలలో ఎంతో సహాయం చేసిన వారవుతారు.

ఉదారమైన మనస్సుతో ముందుకు వచ్చి TPSS చేస్తున్న ఈ ప్రయత్నానికి అండగా నిలవాలని ముఖిలిత హస్తాలతో ఆర్థిస్తున్నాం..

మీ విరాళాలు అందించడానికి వివరాలు:


Bank Details

AC/NO : 922020009453624
IFSC: UTIB0001134
Bank: AXIS BANK, BRANCH: LB NAGAR, Hyderabad,
Telangana
QR Code
శాశ్వత మహోన్నత దాత ₹ 1,00,000
శాశ్వత మహోన్నత పోషకులు/శాశ్వ త మహోన్నత ధాత —-నెలకు Rs.10,000 లేదా సంవత్సరానికి Rs.1,00,000/- (ఒక్క సారికే కట్టాలి)
మహారాజ పోషకులు/విశేస ధాత—-నెలకు Rs.5,000 లేదా సంవత్సరానికి Rs. 50,000 (ఒక్క సారికే కట్టాలి)
రాజ పోషకులు/విశేష ధాత–నెలకు Rs.2000/- చొప్పున లేదా సంవత్సరానికి Rs 20,000 (ఒక్క సారికే కట్టాలి)
మహా పోషకులు/మహా ధాత–నెలకు Rs.1,000/- చొప్పున లేదా సంవత్సరానికి Rs.10,000 (ఒక్క సారికే కట్టాలి
ప్రధాన పోషకులు/ప్రధాన ధాత–నెలకు Rs.500/- చొప్పున లేదా సంవత్సరానికి Rs. 5,000 (ఎప్పుడూ కడుతూ ఉండాలి)
ముఖ్య పోషకులు/ముఖ్య ధాత—-నెలకు Rs.200/- చొప్పున లేదా సంవత్సరానికి Rs.2,000 (ఎప్పుడూ కడుతూ ఉండాలి)
పోషకులు/ధాత నెలకు Rs.100/- చొప్పున లేదా సంవత్సరానికి Rs.1,000 (ఎప్పుడూ కడుతూ ఉండాలి)